నిరుద్యోగులకు నేషనల్ కెమికల్ లాబరేటరీ(CSIR- National Chemical Laboratory) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రకటించింది. టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
నిరుద్యోగులకు నేషనల్ కెమికల్ లాబరేటరీ(CSIR- National Chemical Laboratory) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రకటించింది. టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2న ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 2ను ఆఖరి తేదీగా ప్రకటించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మొత్తం ఖాళీలు 45ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు పూణేలో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 29 వేల నుంచి రూ. లక్ష వరకు పోస్టు ఆధారంగా వేతనం చెల్లించనున్నారు.
ఖాళీల వివరాలు
- మొత్తం పోస్టులు: 40
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-2
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్/ఫైర్ సేఫ్టీ ఆఫీసర్-1
- టెక్నికల్ ఆఫీసర్-12
- టెక్నికల్ అసిస్టెంట్-10టెక్నీషియన్-20
- విద్యార్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా పది పాసై ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ పొంది ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
- -ఆన్లైన్ దరఖాస్తు సబ్మిషన్ ప్రారంభ తేదీ-నవంబర్ 2, 2020.
- -దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ: డిసెంబర్ 2, 2020.
- -అప్లికేషన్ల హార్డ్ కాపీని స్వీకరించడానికి ఆఖరు తేదీ: డిసెంబర్ 31, 2020.
Age Limit:
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 40
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్/ఫైర్ సేఫ్టీ ఆఫీసర్-35
- టెక్నికల్ ఆఫీసర్-30
- టెక్నికల్ అసిస్టెంట్-28