APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. SWAN సంస్థలో ఉద్యోగాలు
ఏపీలోని నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉపాధి కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్(APSSDC) కార్పొరేషన్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైవేట్ లిమిటెడ్(SWAN) సంస్థలో నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సర్వీస్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నియామకాన్ని చేపట్టారు. డిప్లొమో, బీఈ, బీటెక్ చేసిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2017-2020 మధ్యలో పై విద్యార్హతలను పొందిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 18-25 ఏళ్ల వయస్సు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.SWAN సంస్థలో ఉద్యోగాలు
Job Role: Service Engineer
Qualification: Diploma / BE/ http://B.Tech (ECE, EEE, Instrumentation and Environmental)
Required Skills: Inst. Handling, Operation & Servicing
Register: https://forms.gle/9B5mw7RsUt8pDpNF6
Toll Free: 1800 4252 422

Log on to: http://apssdc.in