ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో 770 గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి ఉత్తీర్ణులై.. స్థానిక గ్రామపంచాయతీ పరిధిలో నివసిస్తూ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలపై అవగావన, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, గత అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు పూర్తి వివరాలకు https://gswsvolunteer.apcfss.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 770
- తూర్పు గోదావరి - 139
- పశ్చిమ గోదావరి - 418
- గుంటూరు - 213
ముఖ్య సమాచారం:
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక గ్రామపంచాయతీ పరిధిలో నివసిస్తూ ఉండాలి.
ఎంపిక విధానం: ప్రభుత్వ పథకాలపై అవగావన, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి గత అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: తూర్పు గోదావరి జిల్లా పోస్టులకు నవంబర్ 11, పశ్చిమ గోదావరి జిల్లా పోస్టులకు నవంబర్ 17, గుంటూరు జిల్లా పోస్టులకు నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Download the Notification here && Official Website