Saturday, October 3, 2020

State bank of India specialist cedar officer posts

  NewNotifications       Saturday, October 3, 2020

State bank of India specialist cedar officer posts

దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒప్పంద/రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SBI_specialist cedar officer posts

మొత్తం పోస్టుల సంఖ్య 87

పోస్టుల వివరాలు: డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్, రిస్క్ స్పెషలిస్ట్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, డేటా ట్రైనర్, సీనియర్ కన్సల్టెంట్ అనలిస్ట్, ఏజీఎం తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్/ఎంటెక్, సీఏ/సీఎఫ్ఏ/పీజీడీఎం ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ.

దరఖాస్తు రుసుము: జనరల్, ఇడబ్ల్యుఎస్ మరియు ఓబిసి అభ్యర్థులకు రూ.750.
ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి అభ్యర్థులకు రుసుము లేదు

ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు: 8 అక్టోబర్ 2020

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: 8 అక్టోబర్ 2020.

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 8, 2020. పూర్తి సమాచారం కొరకు వెబ్‌సైట్: https://www.sbi.co.in 
logoblog

Thanks for reading State bank of India specialist cedar officer posts

Previous
« Prev Post