Friday, October 9, 2020

Coacchin Shipyard Jobs

  NewNotifications       Friday, October 9, 2020
అన్ని అర్హతలు ఉండి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-CSL 577 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
Shipyard Jobs

1. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-CSL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 577 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 577 పోస్టుల్లో జనరల్ అభ్యర్థులకు 268, ఓబీసీ అభ్యర్థులకు 189, ఎస్సీ అభ్యర్థులకు 68, ఎస్టీ అభ్యర్థులకు 5, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 47 పోస్టులున్నాయి. 
2. వేర్వేరు విభాగాల్లో వర్క్‌మెన్ పోస్టులు ఇవి. షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఫిట్టర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులున్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసినవారు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 10 చివరి తేదీ.
3. మొత్తం 577 ఖాళీలు ఉండగా అందులో షీట్ మెటల్ వర్కర్- 88, వెల్డర్- 71, ఫిట్టర్- 31, మెకానిక్ డీజిల్- 30, మెకానిక్ మోటార్ వెహికిల్- 6, ఫిట్టర్ పైప్ (ప్లంబర్)- 21, పెయింటర్- 13, ఎలక్ట్రీషియన్- 63, క్రేన్ ఆపరేటర్ (EOT)- 19, ఎలక్ట్రానిక్ మెకానిక్- 65, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 65, షిప్ రైట్ వుడ్- 15, మెషినిస్ట్- 11, ఆటో ఎలక్ట్రీషియన్- 2, స్కాఫోల్డర్- 19, ఏరియల్ వర్క్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్- 2, సెమీ స్కిల్డ్ రిగ్గర్- 53, సెరంగ్- 2, కుక్- 1 పోస్టులున్నాయి.
4. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు షీట్ మెటల్ వర్కర్ నుంచి ఆటో ఎలక్ట్రీషియన్ వరకు రూ.300. ఇతర పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. 
5. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. ఆ తర్వాత https://cochinshipyard.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
కెరీర్ సెక్షన్‌లో Apply Online పైన క్లిక్ చేయాలి. పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://cochinshipyard.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.
Name of the OrganizationCochin Shipyard Limited (CSL)
Number of Vacancies577 Posts
Name of PostWorkmen
Starting date of application24th September 2020
Closing date of application10th October 2020
Job CategoryShipyard
Job LocationCochin/ Kochi/ Ernakulam
Application process Online Procedure
Official Website www.cochinshipyard.com
Apply Now
logoblog

Thanks for reading Coacchin Shipyard Jobs

Previous
« Prev Post